వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఐవీ నిరోధానికి ఏడాదికి ఒక్కసారి తీసుకునే లెనాకాపావిర్ ఔషధం తయారీకి డాక్టర్ రెడ్డీస్, గిలియడ్ సైన్సెస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇది రాయల్టీ రహిత, నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందం.
భారత్‌తో పాటు హెచ్‌ఐవీ తీవ్రత ఎక్కువగా ఉన్న 120 అల్ప, దిగువ మధ్యతరగతి దేశాలకు ఔషధాన్ని అందించే అవకాశం ఉంటుంది. టెక్నాలజీ బదిలీ, తయారీ సన్నద్ధతను వేగవంతం చేయడం ఒప్పందం ఉద్దేశం.
Comments
Loading comments...

