Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SSE సొంత షేర్ల ట్రేడింగ్‌పై ప్రతిపాదన రాలేదు: సెబీ

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:46 AM జాతీయంవాణిజ్యం
SSE సొంత షేర్ల ట్రేడింగ్‌పై ప్రతిపాదన రాలేదు: సెబీ - Udayam
లిస్టింగ్‌ తర్వాత ఎన్‌ఎస్‌ఈ సొంత ప్లాట్‌ఫామ్‌లో తన షేర్ల ట్రేడింగ్‌కు అనుమతించాలంటూ ఎలాంటి ప్రతిపాదన రాలేదని సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి ట్రేడింగ్‌కు అనుమతి లేదన్నారు. యూపీఐ ఎండీఆర్‌ రుసుముపై బ్రోకర్లు, ఏఎంసీల ఆందోళనలను పరిశీలిస్తామని పాండే చెప్పారు. సమస్యలను ఎలా తగ్గించాలనే అంశంపై ఆలోచిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...