Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 10:52 AM విజయనగరంవాణిజ్యం
ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు - Udayam
ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం మరో శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారుల అకౌంట్లలో రాయితీ డబ్బు ఎప్పుడు జమ అవుతుందో క్లారిటీ ఉండట్లేదు. దీంతో ఇకపై సిలిండర్ తీసుకున్న తర్వాతి నెలలోనే ఓ ఫిక్స్డ్ డేట్లో డబ్బు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని అమలుపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన చేయనున్నారని సమాచారం.

Comments

G
Loading comments...