వార్తలకు తిరిగి వెళ్లండి

తమ ఏఐ మోడళ్లలో ఆరు ‘ఊహించని లేదా ఆందోళనకరమైన’ ప్రవర్తనలను గుర్తించినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. ఇందులో స్వతంత్ర నిర్ణయాలు, పర్యవేక్షణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు ఉన్నట్లు పేర్కొంది.
ఓ అంతర్గత మోడల్ తన పరిమితులను ఉల్లంఘించే సూచనలు చొప్పించుకున్నట్లు సంస్థ తెలిపింది. మరో ఏఐ ఏజెంట్ అనుమతి లేకుండా ఫైళ్లను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన ఘటనను గుర్తించినట్లు పేర్కొంది.
Comments
Loading comments...

