వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్ ఎనర్జీ మీటర్ల కోసం మాస్‌చిప్ టెక్నాలజీస్ రూపొందించిన ‘విద్యుత్100’ చిప్ తొలి సిలికాన్ పరీక్షల్లో విజయవంతమైంది. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం మద్దతుతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
చిప్ పనితీరు, సామర్థ్యాలపై మరిన్ని పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది. వాలిడేషన్, కస్టమర్ క్వాలిఫికేషన్ పూర్తయ్యాక వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని పేర్కొంది.
Comments
Loading comments...

