వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా వడ్డీ రేట్ల పెంపు, మున్ముందు మరిన్ని పెంపుల సంకేతాలతో దేశీయ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సెన్సెక్స్ నష్టపోగా.. నిఫ్టీ లాభంతో ముగిసింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలపడి 95.89 వద్ద ముగిసింది. బ్రెంట్ ముడి చమురు 1.02% తగ్గి 104.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Comments
Loading comments...

