Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు Bcci కీలక సమావేశం

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:35 AM జాతీయంవాణిజ్యం
నేడు Bcci కీలక సమావేశం - Udayam
బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం ముంబయిలోని బోర్డు కార్యాలయంలో జరగనుంది. అండమాన్‌ నికోబార్‌ దీవులకు అసోసియేట్‌ సభ్యత్వం, ఐసీసీలో బీసీసీఐ ప్రతినిధి నియామకం ప్రధాన అజెండాగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్‌ ఛైర్మన్‌ పదవికి అరుణ్‌ ధూమల్‌ తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉందని సమాచారం. సమావేశంలో ఇతర అంశాలపైనా చర్చ జరగనుంది.

Comments

G
Loading comments...