వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,580 పెరిగి రూ.1,54,420కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,450 పెరిగి రూ.1,41,550 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,50,000 వద్ద కొనసాగుతోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

