Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సీజన్‌లో టీవీఎస్‌ నుంచి 18 కొత్త మోటార్‌సైకిళ్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:36 AM జాతీయంవాణిజ్యం
పండుగ సీజన్‌లో టీవీఎస్‌ నుంచి 18 కొత్త మోటార్‌సైకిళ్లు - Udayam
పండుగ సీజన్‌ కోసం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ 18 కొత్త మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించింది. అపాచీ, ఆర్‌ఆర్‌ 310, రోనిన్‌ వంటి ప్రీమియం మోడళ్లలో మెరుగైన ఫీచర్లతో వీటిని తీసుకొచ్చింది. ఈసారి ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి 10 శాతంలోపే ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది. అధిక సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై యువత ఆసక్తితో ప్రీమియం విభాగానికి డిమాండ్‌ ఉంటుందని పేర్కొంది.

Comments

G
Loading comments...