వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత సీనియర్ జట్టులో అవకాశానికి మరికొంత కాలం వేచి చూడాల్సిందేనని కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపారు. గత 2-3 ఏళ్లుగా స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లకే ముందుగా అవకాశం ఉంటుందని చెప్పారు.
అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. సంజూ శాంసన్‌కు మరోసారి అవకాశం ఇవ్వడాన్ని గంభీర్ సమర్థించారు.
Comments
Loading comments...

