వార్తలకు తిరిగి వెళ్లండి

బాస్కెట్‌బాల్ స్టార్ స్టీఫెన్ కర్రీ.. భార్య అయేషా కర్రీకి చెందిన ‘స్వీట్ జూలై’ లిప్ ట్రీట్‌మెంట్‌ను ఉపయోగిస్తూ కనిపించాడు. దీనిపై అయేషా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. భర్త తనకు బెస్ట్ హస్బెండ్, బెస్ట్ ఫ్రెండ్ అని ప్రశంసించింది.
అయేషా స్కిన్‌కేర్ వ్యాపారానికి తన తల్లి, అమ్మమ్మ నుంచి స్ఫూర్తి లభించిందని తెలిపింది.
Comments
Loading comments...

