వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్‌ను సెమీకండక్టర్ తయారీకి ప్రాధాన్య గమ్యస్థానంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలో సెమీకాన్ ఇండియా 2026 సదస్సులో మాట్లాడుతూ.. భారత్ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందన్నారు.
సెమీకాన్ ఇండియా మిషన్ 2.0 కింద కేటాయింపులు 13.5 బిలియన్ డాలర్లకు పెంచామని తెలిపారు. ఇప్పటివరకు 12 చిప్ తయారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

