వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన వీరయోధులకు ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. స్వేచ్ఛా స్ఫూర్తిని ప్రజల్లో మేల్కొల్పిన కవులు, రచయితల సేవలను స్మరించుకున్నారు.
మాతృభూమి సమగ్రత, ఐక్యత, సార్వభౌమత్వం కోసం వారు ప్రదర్శించిన ధైర్యం, త్యాగం, నిబద్ధతను గౌరవిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
Comments
Loading comments...

