Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.1.27 లక్షల కోట్లతో 'సెమీకాన్ 2.0'

Follow Udayam on Google
vihar Sep 01, 2026 4:31 PM జాతీయంGeneral
రూ.1.27 లక్షల కోట్లతో 'సెమీకాన్ 2.0' - Udayam
దేశ సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు రూ.1,27,500 కోట్ల ‘సెమీకాన్ 2.0’ పథకాన్ని ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది. చిప్ తయారీ నుంచి స్వదేశీ డిజైన్, ఐపీ, మెటీరియల్స్, అధునాతన ప్యాకేజింగ్, ఆర్‌అండ్‌డీ, నైపుణ్యాభివృద్ధి వరకు ఫుల్‌స్టాక్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. 2026 జులై 15న కేంద్ర మంత్రివర్గం ఈ పథకానికి ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...