Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవు రోజులో వీఆర్ఏల నిరసన కార్యక్రమం

Follow Udayam on Google
Mohammad Sep 20, 2026 2:10 PM అనంతపురంGeneral
సెలవు రోజులో వీఆర్ఏల నిరసన కార్యక్రమం - Udayam
గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం సెలవు దినం కూడా వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఐదవ రోజుకి చేరాయి. అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , అర్హులైన వీఆర్ఏలకు పర్మినెంట్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...