Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెల్ఫోన్ లైట్లలో వైద్యం దౌర్భాగ్యం

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 9:42 AM పార్వతీపురం మన్యంGeneral
సెల్ఫోన్ లైట్లలో వైద్యం దౌర్భాగ్యం - Udayam
కురుపాం నియోజకవర్గంలోని భద్రగిరి సీహెచ్సీలో విద్యుత్ సౌకర్యాలు సరిగా లేక రోగులకు సెల్ఫోన్ లైట్లలో వైద్యం అందిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి విమర్శించారు. బాగా మరిగిన నీరు ఒంటిపై పడి గాయాలైన ఐదేళ్ల బాలుడికి చీకటిలో సెల్ఫోన్ లైట్లతో వైద్యం అందిస్తున్న దృశ్యం గిరిజన ప్రాంతాల్లో వైద్య పరిస్థితులకు నిదర్శనమన్నారు.

Comments

G
Loading comments...