Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలక్టర్‌ పదవిని తిరస్కరించిన ఇద్దరు మాజీలు

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 1:49 PM జాతీయంక్రీడలు
సెలక్టర్‌ పదవిని తిరస్కరించిన ఇద్దరు మాజీలు - Udayam
బీసీసీఐ సెలక్టర్‌ పదవి కోసం ఇద్దరు మాజీ క్రికెటర్లు వచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. వెస్ట్‌ జోన్‌ నుంచి దరఖాస్తులకు గడువు ముగిసినా రమేశ్‌ పొవార్‌, సమీర్‌ దిఘే మాత్రమే అప్లై చేసుకున్నారు. పార్థివ్‌ పటేల్‌ ఆసక్తి చూపకపోవడంతో ప్రజ్ఞాన్‌ ఓజా చీఫ్‌ సెలక్టర్‌ కావచ్చని సమాచారం. చీఫ్‌ సెలక్టర్‌కు ఏడాదికి రూ.3 కోట్ల వరకు వేతనం అందనుంది.

Comments

G
Loading comments...