వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో రెండో టెస్టుకు దక్షిణాఫ్రికా 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది.తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 33 పరుగులే చేసిన ట్రిస్టన్ స్టబ్స్పై వేటు వేసి,అతడి స్థానంలో మాథ్యూ బ్రీట్జ్కేను ఎంపిక చేసింది బ్రీట్జ్కే ప్రస్తుతం ఫస్ట్క్లాస్ క్రికెట్లో మంచి ఫామ్లో ఉన్నాడని కోచ్ శుక్రి కొన్రాడ్ తెలిపారు.
రెండో టెస్టులో రియాన్ రికెల్టన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Comments
Loading comments...

