Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విరాట్‌ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 2:40 PM జాతీయంక్రీడలు
విరాట్‌ కోహ్లీకి సత్య నాదెళ్ల స్వాగతం - Udayam
భారత క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ లింక్డిన్‌లో తొలి పోస్టు చేయగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. కోహ్లీకి స్వాగతం పలుకుతూ, వన్‌8వరల్డ్‌తో ఆయన చేపట్టిన కొత్త వ్యాపార ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాకతో తన లింక్డిన్‌ ఫీడ్‌ మరింత ఆసక్తికరంగా మారిందని పేర్కొన్నారు. భారత్‌లో అన్ని క్రీడలకు ఆదరణ పెరగాలని కోహ్లీ తన పోస్టులో ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...