Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుమ్రాకు వన్డేల్లో విశ్రాంతి?

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 3:15 PM జాతీయంక్రీడలు
బుమ్రాకు వన్డేల్లో విశ్రాంతి? - Udayam
టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బుమ్రాను టెస్టులకే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ఫిట్‌నెస్‌, పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతడికి విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా వన్డేలకు దూరమైతే 2027 వన్డే ప్రపంచకప్‌లో అతడి పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...