వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుత టీమ్ఇండియా బౌలింగ్ తీరుతో ప్రపంచకప్ గెలవడం కష్టమని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు.వెస్టిండీస్తో నాలుగో టీ20లో భారత్ 247 పరుగులు సమర్పించుకోవడమే ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడుబ్యాటర్లు మూడు మ్యాచ్లు గెలిపిస్తే,బౌలర్లు కనీసం రెండింటిలోనైనా రాణించాలని సూచించాడు.
2024 టీ20 ప్రపంచకప్ విజయాన్ని గుర్తుచేస్తూ,అప్పుడు బ్యాటర్లు,బౌలర్లు సమష్టిగా రాణించారని కైఫ్ తెలిపాడు.
Comments
Loading comments...

