Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్చరీ లీగ్‌లో యోధాస్‌ విజయం

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 12:58 PM జాతీయంక్రీడలు
ఆర్చరీ లీగ్‌లో యోధాస్‌ విజయం - Udayam
ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో పృథ్వీరాజ్‌ యోధాస్‌ 5-1తో చేరో ఆర్చర్స్‌పై విజయం సాధించింది. గణేశ్‌ మణిరత్నం 60కి 59 పాయింట్లు సాధించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు జ్యోతి సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకతీయ నైట్స్‌ 6-2తో రాజ్‌పుతానా రాయల్స్‌ను ఓడించి హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసింది. ధీరజ్‌ బొమ్మదేవర ఆడుతున్న మైటీ మరాఠాస్‌ 6-0తో చోళా చీఫ్స్‌పై గెలిచి వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది.

Comments

G
Loading comments...