Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ20ల్లో 5 వేల పరుగులపై మంధాన కన్ను

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:21 PM జాతీయంక్రీడలు
టీ20ల్లో 5 వేల పరుగులపై మంధాన కన్ను - Udayam
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా జింబాబ్వేతో రేపటి నుంచి తొలి టీ20 సిరీస్ ఆడనుంది. అంతర్జాతీయ టీ20ల్లో 4,867 పరుగులు చేసిన ఆమె మరో 133 పరుగులు చేస్తే 5 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటుంది. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లు అక్టోబర్ 16, 18, 20 తేదీల్లో రాయ్‌పూర్‌లో జరగనున్నాయి. 5 వేల పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా నిలుస్తుంది.

Comments

G
Loading comments...