వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్తో నాలుగో టీ20లో సెంచరీతో రాణించిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్.. అవార్డులతో లగేజీ నిండిపోయిందని సరదాగా వ్యాఖ్యానించాడు. వాటిని స్వదేశానికి తీసుకెళ్లేందుకు అదనపు లగేజీ అవసరమవుతుందేమోనని చమత్కరించాడు. భారత్ పర్యటనలో హోప్ నాలుగు సెంచరీలు సాధించాడు.
నాలుగో టీ20లో వెస్టిండీస్ 24 పరుగులతో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసింది.
Comments
Loading comments...

