Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్ష్‌దీప్‌ గాయంతో టీమిండియాకు షాక్‌

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 11:23 AM జాతీయంక్రీడలు
అర్ష్‌దీప్‌ గాయంతో టీమిండియాకు షాక్‌ - Udayam
వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో భారత్‌ 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో ఆఖరి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశముంది. ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ భుజానికి గాయమవడంతో బెంగళూరులో జరిగే నిర్ణయాత్మక టీ20కి అతడు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో షమర్‌ జోసఫ్‌ వేసిన బౌన్సర్‌ అర్ష్‌దీప్‌ భుజానికి బలంగా తగిలింది.

Comments

G
Loading comments...