Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘స్వయం’ బ్రాండ్‌తో మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 6:37 PM విజయనగరంGeneral
‘స్వయం’ బ్రాండ్‌తో మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ - Udayam
'వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్' లక్ష్యంతో పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం 'స్వయం' పేరుతో ప్రత్యేక బ్రాండ్‌ను తీసుకొచ్చింది. ఈ నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమ్మకాలు ప్రారంభించనుంది. ఆహార ఉత్పత్తులకు ఫుడ్ లైసెన్సు తప్పనిసరి. ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరేలా ఈ విధానం ఉపయోగపడుతుందని మెప్మా పీడీ చిట్టిరాజు తెలిపారు.

Comments

G
Loading comments...