వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మోతేలో నిర్వహించిన మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీల్లో వివిధ క్రీడాంశాల నుంచి 115 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఎంఈఓ గోపాలరావు తెలిపారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఎంపికైన క్రీడాకారులు తదుపరి స్థాయి పోటీల్లో పాల్గొని మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఎంఈఓ ఆకాంక్షించారు.
Comments
Loading comments...

