Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీలకు మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ఎంపిక

Follow Udayam Digital on Google
రేఖ దేవి Aug 06, 2026 4:53 PM మహబూబాబాద్ తెలంగాణ
రాష్ట్ర అథ్లెటిక్స్‌ పోటీలకు మోడల్‌ స్కూల్‌ విద్యార్థుల ఎంపిక - Udayam Digital
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి పోటీల్లో బి. విష్ణు, దివ్య, రోహిత్‌, చైతన్య ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు. ఈ నెల 7న హనుమకొండ జేఎన్‌ఎస్‌ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు జిల్లా తరఫున పాల్గొననున్నారు. విద్యార్థుల ఎంపికపై పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...