Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైన దివ్యాంగ విశ్రాంత ప్రొఫెసర్

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 02, 2026 5:17 PM ఆల్ ఇండియా జాతీయ
రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైన దివ్యాంగ విశ్రాంత ప్రొఫెసర్ - Udayam Digital
ఒడిశాలోని రాయగడకు చెందిన దివ్యాంగ విశ్రాంత ప్రొఫెసర్ కామాక్ష్య ప్రసాద్ దాస్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 15న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. ఏడేళ్ల వయసులో చూపు కోల్పోయిన దాస్, చరిత్ర ప్రొఫెసర్‌గా సేవలందించడంతో పాటు దివ్యాంగ విద్యార్థుల అభివృద్ధికి విశేష కృషి చేశారు.

Comments

G
Loading comments...