Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలి

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 7:32 PM రాజన్న సిరిసిల్లGeneral
సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలి - Udayam
ఆగస్టు 31న మాలలు చలో సెక్రటేరియట్ ముట్టడిని విజయవంతం చేయాలని జాతీయ మాలలు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు చంద్రం పిలుపునిచ్చారు. గంభీరావుపేట మండల కేంద్రంలో ఆదివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. మాలకు విద్యా ఉద్యోగ అవకాశాలు అందని ద్రాక్ష లాగా మారాయని, సీఎం రేవంత్ రెడ్డి మాలల భవిష్యత్తు నాశనం చేస్తున్నాడని, మండిపడ్డారు.

Comments

G
Loading comments...