Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంకర్‌పల్లిలో 80 కిలోల గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 05, 2026 11:29 AM రంగారెడ్డి General
శంకర్‌పల్లిలో 80 కిలోల గంజాయి స్వాధీనం - Udayam
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి 80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కామారెడ్డికి చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి బీదర్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...