వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నకిలీ సుగంధ ద్రవ్యాల తయారీ, వ్యాపార కేంద్రాలపై అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 25 టన్నుల కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు చేపట్టారు.
కమిషనర్ టాస్క్ ఫోర్స్, హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం కలిసి ఈ తనిఖీలు చేపట్టాయి. ప్రజారోగ్య పరిరక్షణ, ఆహార భద్రతా ప్రమాణాల అమలే లక్ష్యమని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
