Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

101 కిలోల గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 25, 2026 4:53 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
101 కిలోల గంజాయి స్వాధీనం - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు శనివారం నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో అక్రమంగా తరలిస్తున్న 101 కిలోల ఎండు గంజాయిని అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కారును సీజ్ చేయడంతోపాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అక్రమ రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...