వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నాలుగో ఆదివారం జెండా వందనం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. సేవాదళ్ దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మోతీరామ్, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

