వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు చేపట్టే 'సేవా సంకల్ప్' కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
అనపర్తి మండలం రామవరంలో ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో జెండా స్థూపం నిర్మించి, క్యూఆర్ కోడ్ ద్వారా కేంద్ర నిధుల వివరాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.
Comments
Loading comments...

