వార్తలకు తిరిగి వెళ్లండి

మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టనున్న సేవా సంకల్ప అభియాన్‌ను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పిలుపునిచ్చారు. మహిళా మోర్చా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సెప్టెంబర్ 17న ఇళ్ల వద్ద ఆశీర్వాద దీపాలు వెలిగించాలని సుమలత కోరారు.
Comments
Loading comments...

