Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సంకల్ప్ అభియాన్లో రక్తదాన శిబిరం

Follow Udayam on Google
D ANAND RAO Sep 17, 2026 10:58 PM పార్వతీపురం మన్యంGeneral
సేవా సంకల్ప్ అభియాన్లో రక్తదాన శిబిరం - Udayam
మన్యం జిల్లా పాలకొండ లో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం పాలకొండ ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. సుమారు 10 యూనిట్ల రక్తాన్ని దానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...