Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా సమితి ఉత్పత్తుల ప్రదర్శనకు అవకాశం

Follow Udayam on Google
Kiran Nov 11, 2026 11:28 AM పెద్దపల్లి General
సేవా సమితి ఉత్పత్తుల ప్రదర్శనకు అవకాశం - Udayam
రామగుండం సింగరేణి సేవా సమితి శిక్షణ పొందిన మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించేందుకు అవకాశం కల్పించినట్లు RG-1 GM లలిత్ కుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళలు బుధవారం సాయంత్రంలోగా RG-1 GM కార్యాలయంలోని సేవా సమితి విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...