Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా పతకానికి ఎంపికై చీపురుపల్లి డీఎస్పీ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 15, 2026 8:36 AM విజయనగరంGeneral
సేవా పతకానికి ఎంపికై చీపురుపల్లి డీఎస్పీ - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధనలో ప్రతిభ చూపినందుకు DSP రాఘవులును రాష్ట్ర ప్రభుత్వం సేవ పతకానికి ఎంపిక చేసారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శనివారం నిర్వహించే 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్‌ రాంసుందర్ రెడ్డి చేతుల మీదుగా సేవ పతకం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ మేరకు డివిజన్లోని ప్రజా ప్రతినిధులు, పోలీస్‌ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...