Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవా పక్వాడలో భాగంగా తార్నాకలో పరిశుభ్రత కార్యక్రమం

Follow Udayam on Google
G. Sathish Sep 28, 2026 6:54 PM హైదరాబాద్General
సేవా పక్వాడలో భాగంగా తార్నాకలో పరిశుభ్రత కార్యక్రమం - Udayam
సేవా పక్వాడలో భాగంగా BJP నాయకులు మాదల రాధాకృష్ణ ఆధ్వర్యంలో తార్నాక నాగార్జున నగర్‌లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. GHMC అధికారులతో కలిసి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో తార్నాక BJP అధ్యక్షుడు కరుణాకర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...