Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సేవ సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 4:07 PM మంచిర్యాలGeneral
సేవ సంకల్ప్ అభియాన్ లో భాగంగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు - Udayam
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా సేవ సంకల్ప్ అభియాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గురువారం ప్రారంభించారు. ప్రముఖ వైద్య నిపుణులతో సుమారు 2000 పైగా మందికి ఉచిత వైద్య సేవలు, మందులు అందించడం జరిగిందన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని రఘునాథ్ పేర్కొన్నారు

Comments

G
Loading comments...