వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ములకలపల్లి మండలానికి చెందిన నర్స్ శిరీష హత్యకు గురైన ఘటనపై మంత్రి దనసరి అనసూయ సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు.
ఘటనపై మంత్రి సీతక్క డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేసి సమగ్రంగా, ఉన్నతస్థాయిలో విచారణ జరపాలని కోరారు.
Comments
Loading comments...

