వార్తలకు తిరిగి వెళ్లండి

సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ పంటల నాణ్యత పెంచుకోవచ్చని అధికారులు తెలిపారు. పచ్చిరొట్ట, పశువుల ఎరువు, వర్మీకంపోస్టు, జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు.
వరితో పాటు వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి నూనెగింజల పంటలు సాగు చేస్తే నేల సారం మెరుగై అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో AO ముంజు మహేష్, AEO కళ్యాణి రైతులు తదితరులు పాలొగొన్నారు.
Comments
Loading comments...

