Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ బస్టాండ్‌లో భద్రతపై ప్రశ్నలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 30, 2026 11:25 AM వరంగల్General
వరంగల్‌ బస్టాండ్‌లో భద్రతపై ప్రశ్నలు - Udayam
వరంగల్ తాత్కాలిక బస్టాండ్‌లో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అవుట్‌సోర్సింగ్ హోంగార్డు ప్రయాణికుల చరవాణులు తీసిన ఘటన వెలుగులోకి రావడంతో అతడిని విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. బస్టాండ్‌లోని సీసీ కెమెరాలు ఏడాదిగా పనిచేయకపోవడంతో దొంగతనాలు పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...