Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో బాలికల హాస్టళ్లలో భద్రత తనిఖీ

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:29 PM కడపGeneral
ప్రొద్దుటూరులో బాలికల హాస్టళ్లలో భద్రత తనిఖీ - Udayam
ప్రొద్దుటూరులో మహిళలు, బాలికల హాస్టళ్లలో భద్రతపై 2-టౌన్‌ ఎస్సై మహబూబ్‌ గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. హాస్టళ్లలో నిబంధనల మేరకు అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని మహబూబ్‌ నిర్వాహకులను ఆదేశించారు. సైబర్‌ మోసాలు, నేరపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మహబూబ్‌ సూచించారు. వేధింపులు, దాడులు, సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...