వార్తలకు తిరిగి వెళ్లండి

రెబ్బెన మండలం గోలేటి సింగరేణిలో కాంట్రాక్టు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న గోగార్ల ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బెల్లంపల్లి నుంచి స్వగ్రామం రేచినికి వస్తుండగా తాండూర్ వద్ద రోడ్డుపై ఉన్న ఆవులను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

