వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.700 కోట్లతో పునర్నిర్మాణం జరుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 140 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు 100, ద్విచక్ర వాహనాలకు 40 పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.
స్టేషన్‌పై 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌తో పాటు స్మార్ట్ డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

