Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ కార్యదర్శుల దీక్షలు

Follow Udayam on Google
SHRUTHI Sep 07, 2026 8:27 AM విశాఖపట్నంGeneral
సచివాలయ కార్యదర్శుల దీక్షలు - Udayam
విశాఖపట్నంలో గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఉద్రిక్తతకు దారితీశాయి. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వారు రహదారిపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వాలని, జీవో 11ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ వర్షాలు, రద్దీ మధ్య నిరసన కొనసాగించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Comments

G
Loading comments...