వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ధర్నా చౌక్ వద్ద తమ సమస్యల పరిష్కారం కోరుతూ సచివాలయ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే డిమాండ్లు నెరవేర్చాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆందోళన చేస్తున్న సిబ్బందిని వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Comments
Loading comments...

