వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తున్న రైతులకు రెండో విడత సాగునీటిని శుక్రవారం సూర్యమోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి విడుదల చేశారు. జూరాల నుంచి కొంత నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకతో చర్చలు జరిపి రైతులను ఆదుకోవాలని వారు కోరారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

